Friday, March 5, 2021

రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...

వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వచ్చింది. వెంటనే ఆ చిత్రాలను తీసివేశారు. వరంగల్‌కు చెందిన ఓ వైద్యుడు ఆరున్నర కిలోల వెండితో పటాన్ని తయారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnHdl8

0 comments:

Post a Comment