Friday, August 7, 2020

స్వాతినాయుడు కఠిన నిర్ణయం: బిడ్డను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నా.. ఎందుకంటే..

యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన భర్త అవినాష్‌తో గొడవలు జరుగుతున్నాయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో వదిలారు. అందులో తాను పాపను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నానని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో స్వాతి-అవినాష్‌ల మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gFtdfE

Related Posts:

0 comments:

Post a Comment