Tuesday, February 9, 2021

వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన

‘‘వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం.. వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం.. శని ఆది వారాల్లేవని అన్నవి.. మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి..'' అంటూ అప్పట్లో ‘జీన్స్' సినిమా కోసం లెజెండ్ ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన ‘కొలంబస్' పాటను ఇప్పుడు ఇండియాలో.. ఇంకాస్త సరదాగా.. మరో రోజును అదనంగా కలిపేసుకుని పాడుకోవచ్చు.. ‘వారం నాలుగు నాలుగు నాళ్లు శ్రమకే అంకితం.. వారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aOTM0v

0 comments:

Post a Comment