Tuesday, February 9, 2021

కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్‌లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!

తను మాత్రం సేఫ్‌గా ఉండి, ప్రపంచ దేశాల పుట్టి ముంచడానికే కరోనా మహమ్మారిని జీవాయుధంగా చైనా ప్రయోగించిందా? వూహాన్ సిటీలో అసహజమైన ప్రయోగాలు చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందా? కరోనా అనంతర కాలంలో మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం కాగా, ఒక్క చైనా మాత్రమే వృద్ధిని సాధించడం ఇందుకు నిదర్శనం కాదా? లాంటి అనుమానాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q69R8n

Related Posts:

0 comments:

Post a Comment