Friday, August 7, 2020

సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సోంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజధాని మార్పు అవసరమా? అని ప్రశ్నించారు. అంతేకాదు, తొలిసారిగా ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు తీరుపైనా ఆయన అసహనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ko1uT2

Related Posts:

0 comments:

Post a Comment