Tuesday, February 9, 2021

అనసూయ రియాక్షన్: ఈ సారి నెటిజన్లపై కాదు, మనం ఏం చేస్తున్నామని అంటూ..

యాంకర్ అనసూయ రూటు మార్చారు. అంటే నెటిజన్లపై విరుచుకుపడటమే కాదు.. ప్రకృతి విపత్తులపై కూడా స్పందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనపై రియాక్టయ్యారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో ప్రకృతి విపత్తు జరిగింది. ప్రకృతిని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ సహజీవనం చేయాల్సిన సమయం ఇకనైనా వస్తుందా? మనం గుణపాఠం నేర్చుకోవాలంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NgrFPp

Related Posts:

0 comments:

Post a Comment