Saturday, August 1, 2020

చంద్రబాబుకు కొడాలి నాని సవాల్- దమ్ముంటే ఉప ఎన్నికలు కోరండి- గెలిస్తే పునరాలోచిస్తాం...

టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు వీలుగా గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులు ఆమోదించడంపై నిన్న చంద్రబాబు చేసిన కామెంట్లపై కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుకు అంత దమ్మూ, ధైర్యం ఉంటే అమరావతి అజెండాపై తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/318H1sx

Related Posts:

0 comments:

Post a Comment