Saturday, August 1, 2020

రోగుల ఇక్కట్లు పట్టవా.. సమీక్ష కోసం 11 గంటలా.. సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ఇబ్బందులపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కేసీఆర్‌కు చీమకుట్టినట్లయినా లేదన్నారు. దీనిని బట్టి ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అన్నట్టు సీఎం వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xhef80

0 comments:

Post a Comment