Saturday, August 1, 2020

సాయిరెడ్డి కరోనాను జయించారు.. ఆ భగవంతుడి దయతోనే, వెల్ విషర్స్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌‌ను జయించారు. తనకు వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. గత నెల 21వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన పీఏ కూడా చికిత్స తీసుకున్నారు. దాదాపు 12 రోజులు ట్రీట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hUrL9C

0 comments:

Post a Comment