Monday, August 17, 2020

'కరోనా' కష్టాలు వర్ణనాతీతం... జోరు వానల వేళ దిక్కు లేని పక్షుల్లా... అయినవాళ్లూ ముఖం చాటేస్తున్నారు

కరోనా వైరస్... ఈ పేరు వింటేనే చాలామంది హడలిపోతున్నారు. ఎక్కడో పక్క వీధిలో వచ్చిందంటేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక తమ పక్కనే వచ్చిందని తెలిస్తే... ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడం ఎంత కష్టమో.... ఇరుగు పొరుగు చూపించే వివక్ష,సహాయం చేసేందుకు అయినవాళ్లు కూడా ముందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0gTqC

Related Posts:

0 comments:

Post a Comment