Monday, February 3, 2020

ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో ఉద్యోగాలు: పలు నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీలోని గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రిజిస్ట్రార్, లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, ప్రొఫెషనల్ లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లేబరేటొరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17 ఫిబ్రవరి 2020లోగా పంపాల్సి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OlHrX0

0 comments:

Post a Comment