Monday, February 3, 2020

చంద్రబాబుకు మెడకు సీబీఐ ఉచ్చు.. లోక్‌సభలో వైసీపీ కీలక ప్రతిపాదన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్?

అమరావతికి సంబంధించిన వ్యవహారాలపై ఢిల్లీ కేంద్రంగా సోమవారం జరిగిన పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకునేలా సీఎం జగన్ పన్నిన వ్యూహాలు ఒక్కొక్కటిగా అమలవుతుండటం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయనున్నట్లు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించిన కొద్ది గంటలకే.. సీబీఐ దర్యాప్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37WM2H8

0 comments:

Post a Comment