Sunday, August 16, 2020

పెళ్లి వయసు 21 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదనను కొందరు అమ్మాయిలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

భారత్‌లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు కనీసం 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం అంతకంటే తక్కువ వయసులో వివాహాలు చేయడం చట్టవిరుద్ధం. అలా చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మాయిలకు కూడా వివాహ కనీస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1WykF

Related Posts:

0 comments:

Post a Comment