Sunday, August 16, 2020

బెంగళూరు హింస: సెక్షన్ 144 పొడగింపు - ఇప్పటిదాకా 52 కేసులు, 264 అరెస్టులు - బీజేపీపై డీకే ఫైర్

వారం రోజులు గడిచినా హింసాత్మక ఘటనల ప్రభావం నుంచి బెంగళూరు ఇంకా తేరుకోలేదు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 పొడిగిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 18(మంగళవారం వరకు) నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, పులకేశినగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwMDop

Related Posts:

0 comments:

Post a Comment