Thursday, April 9, 2020

ఏపీలో జోరుగా మూడో విడత సర్వే- 12 వేల అనుమానితులు- 26 మందికి టెస్టులు..

ఏపీలో కరోనా బాధితుల గుర్తింపు కోసం ప్రభుత్వం చేపట్టిన మూడో విడత సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరోనా వైరస్ సోకిన వారిని తాకిన వారిని, రోగ లక్షణాలు కలిగిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయితే ఏపీలో దాదాపుగా కరోనా బాధితుల గుర్తింపు పూర్తవుతుందని భావిస్తున్నారు. మిగిలిన వారిని ర్యాండమ్ సర్వే ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yKLiYJ

0 comments:

Post a Comment