Sunday, August 16, 2020

తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత

అమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబును స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6 లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32bE3Ev

Related Posts:

0 comments:

Post a Comment