Thursday, April 9, 2020

ఆ 8 ఈఎస్ఐ ఆసుపత్రులు ఇక కోవిడ్-19 ఆసుపత్రులు.. ఎక్కడెక్కడంటే..?

కరోనాపై పోరులో భారత్ అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. ఆసుపత్రుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. రైళ్లల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతంది. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ESIC) సైతం కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XoObZM

0 comments:

Post a Comment