న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని నగరాల్లోనూ వాయు కాలుష్యం లేకుండా పోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e98H6s
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment