కరోనాపై పోరులో ప్రపంచవ్యాప్తంగా వైద్యులే సైనికులుగా ముందుండి వైరస్‌ను ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు కొన్నిచోట్ల అవమానాలు,సౌకర్యాల లేమి వంటి వైద్యుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. ప్రాణాంతక వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు రేయింబవళ్లు ఆసుపత్రుల్లో యుద్దమే చేస్తున్నారు. ఇలాంటి విపత్కర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e7WrmK
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment