Thursday, April 9, 2020

జగన్ సర్కారు కీలక నిర్ణయం: ఆలయ అర్చకులకు ఒక్కొక్కరికి రూ. 5వేలు

అమరావతి: కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం 'అర్చక వెల్ఫేర్ ఫండ్' ద్వారా ఒక్కొక్కరికి రూ. 5వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను దేవాదాయ శాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOsBG1

0 comments:

Post a Comment