Monday, August 24, 2020

తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lhfaj4

Related Posts:

0 comments:

Post a Comment