Monday, August 24, 2020

కరోనా: వాహనదారులకు ఊరట - లెసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీ డిసెంబర్ 31 వరకు పొడగింపు

ఇంకో వారంలో అన్ లాక్ 4.0లోకి ప్రవేశించనున్నప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కర్యకలాపాలు మునుపటిలా వేగం పుంజుకోలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఊరటను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారుల లైసెన్స్ వ్యాలిడిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hqXdwq

Related Posts:

0 comments:

Post a Comment