Thursday, June 13, 2019

జ‌గ‌న్ త‌గ్గే ప్ర‌సక్తే లేదు..బ‌దులివ్వాల్సిందే: రెండో రోజే అర్ద‌మైపోయింది: సీఎం టార్గెట్ టీడీపీ..!

అంతం కాదిది..ఆరంభం. వైసీపీ నేత‌లు చెబుతున్న డైలాగ్ ఇది. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజే నాటి టీడీపీ ప్ర‌భుత్వ తీరు..చంద్ర‌బాబు ల‌క్ష్యంగా వైసీపీ మూకుమ్మ‌డి దాడి చేసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో స‌హా ఎమ్మెల్యేలంతా ఫిరాయింపుల విష‌యంలో చంద్ర‌బాబును నిల‌దీసారు. ప్ర‌శ్నించారు. ఫైర్ అయ్యారు. అయినా..చంద్ర‌బాబు మాత్రం నిస్స‌హాయంగా ఉండిపోయారు. వైయ‌స్ నాడు అలా చేసార‌న‌టం మిన‌హా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCmQix

0 comments:

Post a Comment