Thursday, June 13, 2019

బురిడీ బాబా! దెయ్యం వ‌దిలిస్తానంటూ.. ఆడపిల్లలపై ఆకృత్యాలు!

భువనేశ్వర్: దెయ్యాన్ని వ‌దిలిస్తానని అంటూ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడో బురిడీ బాబా. చివ‌రికి పోలీసుల చేతికి చిక్కాడు. క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లాడు. ఈ న‌కిలీ బాబా పేరు బ‌సంత్ కుమార్ బాగ్‌. ఒడిశాలోని నౌపడా జిల్లా ఖ‌రియార్‌లో నివ‌సిస్తున్నాడు. అత‌ను ఓ స్వ‌యం ప్ర‌క‌టిత బాబా. త‌న‌కు మ‌హిమ‌లు ఉన్నాయ‌ని చెప్పుకొంటూ బాబాగా చల‌మాణి అవుతున్నాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHMV4t

Related Posts:

0 comments:

Post a Comment