Wednesday, August 26, 2020

ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, కృష్టాలో స్వల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏపీనే నిలుస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా ఏపీలోని కొత్త కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qr3Y5p

Related Posts:

0 comments:

Post a Comment