Wednesday, August 26, 2020

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... జూనియర్ ఆర్టిస్టులతో...

హైదరాబాద్ జీడిమెట్లలోని షాపూర్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు విటులు,నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో ఓ లాడ్జిపై దాడి చేయడంతో ఈ వ్యభిచార దందా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32qrOUp

Related Posts:

0 comments:

Post a Comment