Wednesday, August 26, 2020

గుడ్‌న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో

లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తెలియజేశారు. కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడి ఆరోగ్యం కాస్త మెరుగైందని చరణ్ బుధవారం నాటి వీడియో అప్ డేట్ లో ప్రకటించారు. ఎంజీఎం ఆస్పత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baBTcl

Related Posts:

0 comments:

Post a Comment