Sunday, February 2, 2020

Archimedes Principle:బావిలో గున్న ఏనుగు.. గ్రామస్తులు కాపాడిన తీరు భేష్..వీడియో వైరల్

జార్ఖండ్: ఈ మధ్య కాలంలో గజరాజుల వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు ఒక రెస్టారెంట్‌లోకి ప్రవేశించి అక్కడి సామాన్లను ధ్వంసం చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అంతకంటే ముందు బెంగాల్‌లో మరో ఏనుగు రైల్వే గేటును పైకెత్తి చాలా తెలివిగా పట్టాలను దాటిన వీడియో వైరల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q5jKj

Related Posts:

0 comments:

Post a Comment