Wednesday, July 29, 2020

భారీ సంస్కరణ... దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు... కొత్త పాలసీలో హైలైట్స్ ఇవే...

ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించింది. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్,రమేష్ పోఖ్రియల్ ఈ విషయాలను వెల్లడించారు. ఇకపై అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రెగ్యులేటరీ ఉంటుందని స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P51Yz7

Related Posts:

0 comments:

Post a Comment