ముంబై: ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రంపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలంటించడంతోపాటు కీలక సూచనలు చేశారు. ప్రధాని మోడీ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి వందశాతం చూస్తున్నారని రాహుల్ ట్వీట్ చేయడంపై పవార్ స్పందించారు. మోడీ విజయాలు Vs రాహుల్ విజయాలు: కాంగ్రెస్కు అదే స్టైల్లో బీజేపీ కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRiWPG
మోడీపై విమర్శలు ఆపండి, కాంగ్రెస్ కోసం ముందడుగు వేయండి: రాహుల్కు శరద్ పవార్
Related Posts:
ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లిఅహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్ద… Read More
బసవ తారకం స్వగ్రామం : భువనేశ్వరి దత్తత : నారా దేవాన్ష్ కాలనీ..!ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి..ఎన్టీఆర్ కుమార్తు ఆ గ్రామాన్ని దత్తత తీసుకు న్నారు. ఆ గ్రామంలో అభివృద్ది కార్యక… Read More
మాజీ సీఎం నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీకి ప్రయత్నాలు, 50 మంది, చివరికి పోలీసులు!బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీ చెయ్యాలని ప్రయత్నించారని వెలుగు చూసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య… Read More
4 రోజులే వర్కింగ్ డేస్..! ప్రపంచస్థాయిలో కొత్తప్రతిపాదన, సాధ్యమవుతుందా?ఢిల్లీ : వారానికి ఏడు రోజులు. అందులో 6 పనిదినాలు, ఒకరోజు వీక్ ఆఫ్. కొన్ని సంస్థల్లో 5 రోజులే వర్కింగ్ డేస్. అయితే ఆఫీసుల్లో పని వత్తిడి వల్ల చాలామంది … Read More
ఏపిలో చంద్రబాబు బీసీ బాణం..! బీసి ల కోసం టీడిపి ఎంతో శ్రమించిందన్న బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసినా బీసీలంతా తన వైపే ఉన్నా… Read More
0 comments:
Post a Comment