అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0NH9p
Wednesday, January 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment