Saturday, July 11, 2020

చైనా వివాదం ముదిరితే భారత్ కు ట్రంప్ హ్యాండ్‌ ? అమెరికా మాజీ భద్రతా సలహాదారు సంచలనం...

భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాక అంతర్జాతీయంగా చైనాతో పోలిస్తే భారత్ కు మద్దతు పెరుగుతోంది. వివిధ అంతర్జాతీయ వేదికలపై అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు కూడా భారత్ ను వెనకేసుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అన్న పేరుతో చైనాపై నిప్పులు చెరుగుతున్న ఆయా దేశాలు భారత్ తో తాజాగా నెలకొన్న సరిహద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ObYI4u

Related Posts:

0 comments:

Post a Comment