Sunday, January 17, 2021

ప్రధాని మోడీకి జీ7 సమ్మిట్‌కు హాజరుకావాలంటూ యూకే ఆహ్వానం

లండన్/న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానించింది. ఆ సదస్సుకు ముందు బ్రిటన్ దేశ ప్రధాని బోరీస్ జాన్సన్ మనదేశంలో పర్యటించే అవకాశం ఉంది. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాలకు బోరీస్ జాన్సన్ ముఖ్య అతిథిగా ఇండియాను సందర్శించాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qFThfB

Related Posts:

0 comments:

Post a Comment