Saturday, July 11, 2020

మూలధనంపై ఫోకస్ లేకుంటే ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం: శక్తికాంతదాస్ వార్నింగ్

ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం కుదుపునకు గురైంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ పాలనను మెరుగుపర్చుకోవడంతో పాటు నైపుణ్యతకు పదను పెట్టి తద్వారా మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇలా చేయడం వల్ల కరోనావైరస్‌తో చిధ్రమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZiTASB

Related Posts:

0 comments:

Post a Comment