Thursday, June 11, 2020

Lockdown:ఆన్ లైన్ క్లాసులు బ్యాన్, అధిక ఫీజులు అంటే ప్రిన్సిపాల్,టీచర్ల తోలు తీస్తాం,సీఎం వార్నింగ్

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దేశంలో లాక్ డౌన్ అమలు కాకముందే దేశంలోని దాదాపు అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకు విద్యాసంస్థలు మూతపడటంతో కొంతకాలం నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే 1వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YokPt7

Related Posts:

0 comments:

Post a Comment