Thursday, June 11, 2020

మరోసారి సంపూర్ణ లాక్ డౌన్.. సోషల్ మీడియాలో బిగ్ బాంబ్.. వాస్తవమేనా..?

దేశంలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల లాక్ డౌన్ సత్ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పేరుతో ఇచ్చిన సడలింపులన్నీ కేసుల పెరుగుదలకు దారితీశాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై,ఢిల్లీ,చెన్నై,హైదరాబాద్ తదితర నగరాల్లో కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటం అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fcFjfg

Related Posts:

0 comments:

Post a Comment