Saturday, August 17, 2019

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలన

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం అభివృద్ధి పనులు పరిశీలించారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి సాధించేలా కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQgt7x

Related Posts:

0 comments:

Post a Comment