అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది. వార్తల్లోకి ఎక్కబోతోంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లిస్టింగ్ అయింది. ఈ నెల 10వ తేదీన ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWfHTD
చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!
Related Posts:
యూఎస్ ఎన్నికల ఫలితాల వేళ .. పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా వైదొలగిన అమెరికాఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తారన్న సంకేతాలతో డోనాల్డ్ ట్రంప్ కుట్ర జరుగుతోంది అంటూ సుప్… Read More
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ .. కరోనా కేసుల తీవ్రతపై సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలుదేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి నుండి మే వరకు కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వచ్చినా, జూన్ నుండి కాస్త తగ్గుముఖం పట్టా… Read More
US polls: డొనాల్డ్ ట్రంప్‌కు ముస్లిం ఓటర్ల మద్దతు పెరిగింది కానీ, జో బైడెన్‌కే పట్టం కట్టారున్యూయార్క్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో అమెరికాలోని ముస్లిం ఓటర్లు డెమొక్రాటిక్ అభ… Read More
షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్‌పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసిప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం దాకా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపించ… Read More
Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !బెంగళూరు/ మంగళూరు/ కొడుగు: కరోనా వైరస్ కష్టాలను ఎదుర్కొవడానికి, లాక్ డౌన్ నష్టాలను పూడ్చుకోవడానికి కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారని మరోసారి వెలుగు చూ… Read More
0 comments:
Post a Comment