Thursday, August 1, 2019

500 మందు బాబులకు ఒకేరోజు శిక్ష... నాంపల్లి కోర్టు సిరియస్

ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సాయంత్రం ఆరు గంటలకే తనిఖీలు చేసి వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మందుబాబుల్లో మార్పులు రాకపోవడంతో కేసులు నమోదు చేసి కోర్టులకు తరలిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkPfN

Related Posts:

0 comments:

Post a Comment