Thursday, August 1, 2019

బ్రాడ్ బ్యాండ్ సేవల్లో జియో మరో విప్లవం : గిగా ఫైబర్ ప్లాన్ వాటి సబస్క్రిప్షన్‌ ధరలు ఇవే..?

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాండ్ బ్యాండ్ సేవలతో మరో సంచలనం నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ సేవలు గత ఏడాది నుంచి టెస్టింగ్‌లో ఉన్నాయి.ఇక చాలామంది చర్చించుకుంటున్నది దీని గిగా ఫైబర్ ధర గురించే. టెలికాం రంగంలో తక్కువ టారిఫ్‌లను ప్రవేశపెట్టి మిగతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/316Jxhn

0 comments:

Post a Comment