Sunday, June 7, 2020

జస్ట్ 20 మినిట్స్: ఐఐటీ-హెచ్ ఘనత: కరోనా వైరస్ ఉందో? లేదో నిర్ధారణ: సూపర్ టెస్ట్‌కిట్స్

హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను కనుగొనడానికి ప్రత్యేకంగా సూపర్ టెస్ట్‌కిట్లను అభివృద్ధి చేసింది. ఈ టెస్టింగ్ కిట్ ద్వారా కరోనా వైరస్ సోకిందా? లేదా అనే విషయాన్ని 20 నిమిషాల్లో నిర్ధారించుకోవచ్చు. 20 నిమిషాల్లోనే కరోనా వైరస్ పరీక్షల ఫలితాలను వెల్లడించేలా ఈ టెస్ట్ కిట్స్‌ను ఐఐటీ-హెచ్ అభివృద్ధి చేసింది. దీని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MyrqM8

Related Posts:

0 comments:

Post a Comment