Thursday, August 1, 2019

పోల‌వ‌రం ఇక క‌లగానే: న‌వ‌యుగ‌కు నోటీసుల‌పై చంద్ర‌బాబు ఫైర్‌: ఇదే జ‌గ‌న్ చిత్త‌శుద్ది..!

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు కొన‌సాగిస్తున్న న‌వ‌యుగ సంస్థ‌కు నోటీసులు ఇవ్వ‌టం..కాంట్రాక్టు నుండి త‌ప్పుకోమ‌ని ప్ర‌భుత్వం సూచించ‌టం పైన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. టీడీపీ ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ మంత్రిగా చేసిన దేవినేని ఉమా సైతం ఈ వ్య‌వ‌హారం పైన తీవ్రంగా స్పందించారు. ఇటువంటి నిర్ణ‌యాల ద్వారా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు పోల‌వ‌రం పైన ఏ పాటి చిత్త‌శుద్ది ఉందో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkV79

0 comments:

Post a Comment