Thursday, August 1, 2019

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ పైపైకి.. జల్లుమంటున్న సామాన్యుడి గుండె

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో చమురు ధరలను పెంచాలని ఆయిల్ గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) విజ్ఞప్తి మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా లీటర్ పెట్రోల్‌పై రూపాయి, రెండు రూపాయలు పెంచుతారు. కానీ పాకిస్థాన్ సర్కార్ వాహనదారులకు దిమ్మతిరిగే డిసిషన్ తీసుకున్నది. ఓజీఆర్ఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkQQT

0 comments:

Post a Comment