Sunday, June 7, 2020

చర్చల్లో చైనా బెట్టు.. ఆ రెండిటిపై పట్టు.. మోదీ, దోవల్‌కు ఆర్మీ బ్రీఫింగ్.. తర్వాత ఏంటంటే..

చరిత్రలో తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చల జరిగిన తర్వాత కూడా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ చివరినాటి స్టేటస్ కో పునరుద్ధరించాల్సిందేనని భారత్ పట్టుపట్టగా.. చైనా మాత్రం ‘సరిహద్దుల్లో భారత్ చేపట్టిన రోడ్లు, ఇతర నిర్మాణాలను ఆపేయాల్సిందే'అని బెట్టు చేసింది. దీంతో పరిష్కారం కోసం మరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8Kh5R

Related Posts:

0 comments:

Post a Comment