Thursday, August 1, 2019

అమ్మకానికి ఉద్యోగాలు..! అబాసు పాలవుతున్న జగన్ అవినీతి రహిత పాలనా సిద్దాంతం..!!

అమరావతి/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే కొంత మంది పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నియామకాలు, గ్రామ వాలంటీర్లు, బదీలీలు, వంటి అంశాల్లో పెద్ద యెత్తున డబ్బు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్యేలు కూడా చేతివాటం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. ఉద్యోగానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/311ouwO

0 comments:

Post a Comment