ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన పోటీదారులైన రిపబ్లికన్, డెమెక్రాట్ల మధ్య వార్ ముదురుతోంది. తాజాగా డెమోక్రాట్ అభ్యర్ధిగా ఎన్నికైన జో బిడెన్ అలా వచ్చీ రాగానే అధ్యక్షుడు ట్రంప్ పై గురిపెట్టారు. ట్రంప్ ఓటమిపాలైతే సైన్యం రంగంలోకి దిగుతుందంటూ బాంబు పేల్చారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరగబోతోందో బిడెన్ జోక్యం చెప్పేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zVNdp
ఓడిపోతే ట్రంప్ దేనికైనా సిద్ధం- అప్పుడిక రంగంలోకి సైన్యం- జో బిడెన్ షాకింగ్ కామెంట్స్....
Related Posts:
దేశంలో ఎంతమంది విద్యార్థులకు డిజిటల్ యాక్సెస్... కేంద్ర విద్యాశాఖ డేటా ఇదే...కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా విద్యారంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా ప్రపంచ… Read More
Mariyamma Lockup Death : తెలంగాణ సీఎస్,డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులుయాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ(55) లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. దళిత,ప్రజా సంఘాలు ఈ ఘటనను తీ… Read More
All Party Meet : మోదీ అఖిలపక్ష సమావేశం హైలైట్స్ ఇవే... జమ్మూకశ్మీర్‌పై ఏం తేల్చారంటే...జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంలో కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గురువారం(జూన్ 24) జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని… Read More
కేంద్రమంత్రి సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ-టీటీడీకి జీఎస్టీ మినహాయింపునివ్వాలని విజ్ఞప్తివైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం(జూన్ 24) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) … Read More
Jammu Kashmir : నేడే ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం-అందరి దృష్టి అటు వైపే...జమ్మూకశ్మీర్‌లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం(జూన్ 24) జరగనున్న సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశాని… Read More
0 comments:
Post a Comment