Thursday, June 24, 2021

All Party Meet : మోదీ అఖిలపక్ష సమావేశం హైలైట్స్ ఇవే... జమ్మూకశ్మీర్‌పై ఏం తేల్చారంటే...

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంలో కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గురువారం(జూన్ 24) జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ నేతలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దానిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wTNLtf

Related Posts:

0 comments:

Post a Comment