Friday, June 12, 2020

అచ్చెన్నపైనా డాక్టర్ సుధాకర్ స్ట్రాటజీ.. టీడీపీ సెల్ఫ్ అరెస్టుల ఉద్యమం.. బెయిల్ వస్తుందా? లేకుంటే..

ఒకరేమో పార్టీతో నేరుగా సంబంధం లేని వ్యక్తి.. ఇంకొకరు ఏకంగా పార్టీ లెజిస్లేటివ్ విభాగానికి ఉప నేత.. ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైద్యరంగానికి సంబంధించిన అంశాల్లోనే.. పైగా ఒకరు ఎస్సీ, ఇంకొకరు బీసీ వర్గానికి చెందినవారు.. ఈ ఇద్దరి అరెస్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఒకే స్ట్రాటజీని అనుసరిస్తున్నది. హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C0U7PT

0 comments:

Post a Comment