Friday, June 12, 2020

పంతం వీడింది.!ఆ అంశం పక్కకు వెళ్లింది.! మంత్రి వర్గ భేటీలో సీఎం జగన్ ప్రస్తావనే అందుకు నిదర్శనం.!

అమరావతి/హైదరాబాద్ : చెప్తే వినక పోతే చెడిపోయి కనపడతారనే సామెత ప్రకారం ఏపి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా అంశం గురించి కొన్ని రోజులు పట్టుదలగా ఉంటాం తప్పితే, ఎల్ల కాలం అదే అంశాన్ని బుజాన వేసుకుని తిరగలేం. ఏపి రాజకీయ పరిస్థితులు అచ్చం ఇలాగే మారిపోయినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు ఏపి ఎన్నికల ప్రధాన కమీషనర్ నిమ్మగడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XU5Qbg

Related Posts:

0 comments:

Post a Comment