Wednesday, June 10, 2020

జూబ్లీహిల్స్‌లో గన్‌తో హల్‌చల్.. ఎంపీ బంధువును అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గన్‌తో హల్‌చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం(జూన్ 10) అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో స్థానికులను వీరు గన్‌తో భయభ్రాంతులకు గురిచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరపనేని చైతన్య రామ్‌, బోడె వెంకట్‌‌లుగా గుర్తించారు. వీరిలో ఒకరు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UwCEFf

Related Posts:

0 comments:

Post a Comment